(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 055
॥ శ్రీః ॥
3.55. అధ్యాయః 055
Mahabharata - Vana Parva - Chapter Topics
దమయంతీస్వయంవరాదనంతరం దివం గచ్ఛతామింద్రాదీనాం మధ్యేమార్గం కలిద్వాపరయోర్దర్శనం ॥ 1 ॥
తైః స్వయంవరే దమయంత్యా నలవరణం నివేదితేన ద్వాపరద్వితీయేన కలినా నలపరాభవప్రతిజ్ఞానం ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
బృహదశ్వ ఉవాచ। 3-55-0x(1924)(17978)
వృతే తు నైషధే భైంయా లోకపాలా మహౌజసః।
యాంతో దదృశురాయాంతం ద్వాపరం కలినా సహ ॥ 3-55-1(17979)
అథాబ్రవీత్కలిం శక్రః సంప్రేక్ష్య బలవృత్రహా।
ద్వాపరేణ సహాయేన కలే బ్రూహి క్వ యాస్యసి ॥ 3-55-2(17980)
తతోఽబ్రవీత్కలిః శక్రం దమయంత్యాః స్వయంవరం।
గత్వా హి వరయిష్యే తాం మనో హి మమ తాం గతం ॥ 3-55-3(17981)
తమబ్రవీత్ప్రహస్యేంద్రో నిర్వృత్తః స స్వయంవరః।
వృతస్తయా నలో రాజా పతిరస్మత్సమీపతః ॥ 3-55-4(17982)
ఏవముక్తస్తు శక్రేణ కలిః కోపసమన్వితః।
దేవానామంత్ర్య తాన్సర్వానువాచేదం వచస్తదా ॥ 3-55-5(17983)
దేవానాం మానుషం మధ్యే యత్సా పతిమవిందత।
నను తస్యా భవేన్న్యాయ్యం విపులం దండధారణం ॥ 3-55-6(17984)
ఏవముక్తే తు కలినా ప్రత్యూచుస్తే దివౌకసః।
అస్మాభిః సభనుజ్ఞాతే దమయంత్యా నలో వృతః ॥ 3-55-7(17985)
కా హి సర్వగుణోపేతం నాశ్రయేత నలం నృపం।
యో వేద ధర్మానఖిలాన్యథావచ్చరితవ్రతః ॥ 3-55-8(17986)
యోఽధీతే చతురో వేదాన్సర్వానాఖ్యానపంచమాన్।
అహింసానిరతో యశ్చ సత్యవాదీ దృఢవ్రతః ॥ 3-55-9(17987)
యస్మిందాక్ష్యం ధృతిర్జ్ఞానం తపః శౌచం దమః శమః।
ధ్రువాణి పురుషవ్యాఘ్రే లోకపాలసమే నృపే ॥ 3-55-10(17988)
ఏవంరూపం నలం యో వై కామయేచ్ఛపితుం కలే।
ఆత్మానం స శపేన్మూఢో హన్యాదాత్మానమాత్మనా ॥ 3-55-11(17989)
ఏవంగుణం నలం యో వై కామయేచ్ఛపితుం కలే।
కృచ్ఛ్రే స నరకే మంజేదగాధే విపులే హ్రదే ॥ 3-55-12(17990)
ఏవముక్త్వా కలిం దేవా ద్వాపరం చ దివం యయుః।
తతో గతేషు దేవేషు కలిర్ద్వాపరమబ్రవీత్ ॥ 3-55-13(17991)
సంయంతుం నోత్సహే కోపం నలే వత్స్యామి ద్వాపర।
భ్రంశయిష్యామి తం రాజ్యాన్న భైంయా సహ రంస్యతే ॥ 3-55-14(17992)
త్వమప్యక్షాన్సమావిశ్య సాహాయ్యం కర్తుమర్హసి।
`మమ ప్రియకృతే హ్యస్మన్కృతవాంశ్చ భవిష్యసి' ॥ 3-55-15(17993)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి నలోపాఖ్యానపర్వణి పంచపంచాశోఽధ్యాయః ॥ 55 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-55-4 నిర్వృత్తః సమాప్తః ॥
3-55-7 అస్మాభిః సమనుజ్ఞాతో దమయంత్యేతి క. ధ. పాఠః ॥
3-55-9 ధర్మవాదీ దృఢవ్రతం ఇతి క. పాఠః ॥
3-55-10 శౌచం దయా క్షమేతి క. పాఠః ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.